అన్నపురెడ్డిపల్లి: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

78చూసినవారు
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘు రాంరెడ్డి పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. కళాశాలలోని విక్రమ్సారాభాయ్ ప్రాంగణం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్