భారత్ విజయంతో ములకలపల్లిలో సంబరాలు

73చూసినవారు
భారత్ విజయంతో ములకలపల్లిలో సంబరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని, 17 సంవత్సరాల కల ఈ వరల్డ్ కప్ తో నెరవేరిందని జనసేన పార్టీ తరఫున పార్టీ ఆఫీసులో ఆదివారం కేక్ కట్ చేసి ఆనందోత్సవంతో విజయాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, మండల నాయకులు గరిక రాంబాబు, గొల్ల వీరభద్రం పాషా, సాయి, బొక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్