దమ్మపేట: ఇందిరమ్మ ఇంటితో పేదవాడి కల సాకారం

54చూసినవారు
దమ్మపేట: ఇందిరమ్మ ఇంటితో పేదవాడి కల సాకారం
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పేదవాడి చిరకాల స్వప్నం నెరవేరుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దమ్మపేటలో ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణ పనులను ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి గురువారం ప్రారంభించారు. నాలుగేళ్లలో 20లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

సంబంధిత పోస్ట్