దమ్మపేట: తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి

77చూసినవారు
దమ్మపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. వారి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్