జగన్నదపురంలో ఇల్లు కాలిపోయిన ఇంటి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన "జనసేన పార్టీ" మరియు "రక్షణ సేవ సమితి". ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు గొల్ల వీరభద్రం, చామర్తి సుధాకర్, కందుకూరి వినీత్, రక్షణ సేవా సమితి"సభ్యులు జంపాల హరికృష్ణ, గద్ధాల మహేష్ పాల్గొన్నారు.