భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో ఆశ్రమ హై స్కూల్ నుండి ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించారు. ఈ ఫ్రీడం రన్ లో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాను ఎగరవేస్తూ రన్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీలో ఉన్నటువంటి ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గొల్ల పెంటయ్య, హైస్కూల్ హెచ్ఎం అయినటువంటి కే వెంకటేశ్వర్లు, నరసింహారావు, సూక్య, పంచాయతీ సెక్రెటరీ, యువకులు పాల్గొన్నారు.