ఖాళీగా ఉన్న పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

79చూసినవారు
ఖాళీగా ఉన్న పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
అశ్వారావుపేట మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో పీజీటీ ఇంగ్లీష్ పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపాల్ సంగీత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా మైనార్టీ పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ పోస్టుకు పీజీలో ఇంగ్లీష్, ఇంగ్లిష్ బీఎడ్, మెథడాలజీ చదివి మూడు సంవత్సరాల అనుభవం గల మహిళా అభ్వరులు అర్హులన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్