ఇసుక ట్రాక్టర్ స్వాధీనం

54చూసినవారు
ఇసుక ట్రాక్టర్ స్వాధీనం
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరును రెవెన్యూసిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిమండలం గుర్రాలకుంట శివారు ముర్రేడువాగు నుండి ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్కు తరలించి కేసు నమోదు
చేయించినట్లు గిర్దావర్ తారాచంద్ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్