గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు

52చూసినవారు
గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు
అన్నపురెడ్డిపల్లిలోని మహాత్మ జ్యోతిబాఫులే బీసీ బాలుర గురుకులంలో ఈ ఏడాది డిగ్రీలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి ఎస్కే బురాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీజడ్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు అర్హులని, ఈనెల 9లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాల 9059490623, 8328498711 నంబర్లను సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్