పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

1883చూసినవారు
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
అన్నపురెడ్డిపల్లి మండలంలోని నామవరం గ్రామానికి చెందిన నాగరాజు(20) బైక్ ఫైనాన్సులో కొనుగోలు చేసాడు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం తల్లి వెంకటమ్మను రూ. 5 వేలు అడగగా డబ్బులు లేవు అనడంతో మనస్తాపానికి గురై మంగళవారం పురుగుల మందు త్రాగాడు. వెంటనే గమనించి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్