గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

61చూసినవారు
గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
భద్రాచలం వద్ద గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం గురువారం ఉదయం కొట్టుకు వచ్చింది. స్నానాలు రేవు వద్ద ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్