చర్ల: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
By దేశబోయిన 74చూసినవారుచర్ల మండలాలకు చెందిన బాధితులకు ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. మల్లయ్యకు రూ. 54, 000, సత్యవతికి రూ. 23, 500, వెంకటేశ్వర్లుకు రూ. 28, 000 వేల విలువగల సుమారు రూ. 1, 05, 500 రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు.