చర్లలో జడివానలో జడ్డీపై నిండు గర్భిణి

58చూసినవారు
చర్లలో జడివానలో జడ్డీపై నిండు గర్భిణి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం హృదయ విదార ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా జిల్లాలో రోడ్ల దుస్థితి మాత్రం దారుణంగానే ఉంది. గర్భిణీలను ఇంకా జడ్డీపైనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని 3 కిలోమీటర్లు జడ్డీపై మోస్తూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్