దమ్మపేట: మద్యం మత్తులో తండ్రి పీక కోసిన కొడుకు

64చూసినవారు
దమ్మపేట: మద్యం మత్తులో తండ్రి పీక కోసిన కొడుకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. వడ్లగూడెం గ్రామానికి చెందిన కంభంపాటి కృష్ణయ్య కొడుకు మద్యానికి బానిసైయ్యాడు. ఇవాళ రాత్రి మద్యం మత్తులో కొడుకు తండ్రి పీక కోశాడు. ఖమ్మం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్