రామయ్యకు ఊయలలో డోలోత్సవం

74చూసినవారు
భద్రాచలం రామయ్యకు ఊయలలో డోలోత్సవం కొనసాగించారు. హరిదాసుల కీర్తనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. సోమవారం వసంతోత్సవంతో చల్లని రామయ్య పెళ్లికొడుకులా చక్కని సీతమ్మ పెళ్లికుమార్తెలా దర్శనమిచ్చారు. ఆలయ సిబ్బందితోపాటు భక్తులు, రంగులు చల్లుకుని ఆనందపడ్డారు. ఏర్పా ట్లను ఆలయ ఈఓ రమాదేవి పర్యవేక్షించారు. స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్ క్రతువును నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్