రహదారుల అభివృద్ధికి కృషి చేయాలి

78చూసినవారు
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో బుధవారం ఆయన పర్యటించారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు వెళ్లి రహదారుల పరిస్థితిని పరిశీలించారు. సారపాకలోని ఆర్&బి శాఖ అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన్న రహదారులకు అంచనాలు రూపొందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్