ఉపాధి హామీ కూలీల డబ్బులు చెల్లించాలి

82చూసినవారు
ఉపాధి హామీ కూలీల వేతనాలు చెల్లించాలంటూ వెంకటాపురం ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఉపాధిహామీ కూలీల డబ్బులు రూ. 3 కోట్లు పెండింగులో ఉన్నాయని జిల్లా అధ్యక్షుడు గ్యానం వాసు అన్నారు. ఉపాధి పనిచేసిన కూలీలకు పే స్లిప్పులు ఇవ్వకుండా డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు వెంటనే అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్