ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులు నిర్వహించాలి

57చూసినవారు
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రులు నిర్వహించాలి
గోదావరి వరదలు పెరుగుతున్నందున భక్తులు అతి ఉత్సాహానికి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు గురువారం అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలుపై తీసుకోవలసిన కార్యాచరణ పై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్