సమ్మె శిబిరం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

54చూసినవారు
సమ్మె శిబిరం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు వేతనాలు చెల్లించాలని గత మూడు రోజులుగా ఆసుపత్రి ప్రదాన గేటు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కాగా గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సమ్మె శిబిరం వద్దే దిమ్మెను ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్