పోదేం వీరయ్యను అభినందించిన నాయకులు

56చూసినవారు
పోదేం వీరయ్యను అభినందించిన నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సంస్ధ కార్యాలయంలో భాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వారికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్