విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు

50చూసినవారు
విద్యార్థిని కొట్టి చంపిన మావోయిస్టులు
చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న చత్తీస్ ఘఢ్ సుక్మా జిల్లా పువర్తికి చెందిన 16 ఏళ్ల శంకర్ ను గురువారం మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపారు. పల్నార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్ పోలీస్ ఇన్ఫార్మర్ పనిచేస్తున్నట్లు నక్సల్స్ అనుమానించారు. బుధవారం అర్ధరాత్రి అతడి ఇంటికి చేరుకున్న మావోయిస్టులు శంకర్ ను కొద్దిదూరం తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై గురువారం దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్