పారిశుద్ధ్యంపై పట్టింపు ఏది..?

580చూసినవారు
బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని పలు కాలనీలో చెత్తన సేకరించే బండి రాక కాలనీలో ఎక్కడికి అక్కడ చెత్త పేరుకుపోతుంది. గాంధీనగర్ లోని పలు వీధుల్లో ఇటీవల చెత్త బండి చెత్తను సేకరించేందుక రావడంలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఈ వారం రోజుల్లో శనివారానికి కూడా చెత్త బండి రాకపోవడంతో ఇళ్లలో ఇలా చెత్త పెరుకుపోతుంది. పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని చెత్త సమస్య పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్