రేషన్ బియ్యంను పట్టుకున్న దమ్మపేట ఎస్ఐ

69చూసినవారు
రేషన్ బియ్యంను పట్టుకున్న దమ్మపేట ఎస్ఐ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో శుక్రవారం 20 కింటాల పిడిఎస్ రైసును స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసిన దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్. ఈ యొక్క పిడిఎస్ రైసును వడ్లగూడెంకు చెందిన షకీల్ అనే వ్యక్తి గుంటూరుకు చెందిన కరీముల్లా అనే వ్యక్తికి బడా దోస్త్ అనే వ్యాను ద్వారా పంపిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్