అశ్వారావుపేట: మైనారిటీల కోసం గత ప్రభుత్వం కొన్న కుట్టు మిషన్ లు మాయం

53చూసినవారు
అశ్వారావుపేట లోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం కుట్టు మిషన్ లు మాయమయ్యాయి. గత ప్రభుత్వం మైనారిటీ మహిళల కోసం కుట్టు మిషన్ లు పంపిణీ చేసేందుకు నియోజకవర్గానికి 100 కుట్టుమిషన్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక చేసి ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు కుట్టు మిషన్లు పంపించింది. పంపిణీ చేసే సమయానికి సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్