ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి

590చూసినవారు
ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సోనియా నగర్ లో ఆర్ఎంపి వైద్యుడు సతీష్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి నాలుగు సంవత్సరాల గూగులోత్ జిన్ను అనే బాలుడు బుధవారం మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో ఆర్ఎంపి వైద్యుడు ఇంటి ముందు బంధువుల ధర్నా చేపట్టడంతో ఆర్ఎంపి వైద్యుడు పరరాయ్యడు. పాల్వంచ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్