జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

62చూసినవారు
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉ. 8: 30 నుంచి సా. 5: 00 వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలంలో 32. 0, దమ్మపేట 26. 0, బూర్గంపాడు 23. 3, అశ్వారావుపేట 11. 8, అశ్వాపురం 11. 3, చంద్రుగొండ 10. 5, దుమ్ముగూడెం 10. 3, ములకలపల్లి 7. 3, ఇల్లందు 7. 3, జూలూరుపాడు 6. 3, అల్లపల్లి 2. 0, కొత్తగూడెం 1. 5, మణుగూరు 1. 0, చర్ల 0. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్