సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా

55చూసినవారు
సింగరేణిలో సమస్యల పరిష్కారం కోరుతూ బిఎంఎస్ ఆద్వర్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు కార్మికులు సోమవారం ధర్నా చేపట్టేరు. ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బిఎంఎస్ కార్యకర్తలకు మధ్య కొంత సేపు వాగ్వాదం నెలకొన్నది. మాధవ్ నాయక్ మాట్లాడుతూ కార్మికుల భవిష్యత్ ఆర్థిక స్థితిగతులను నిర్దేశించే సి ఎం పి ఎఫ్ లో అక్రమాలపై సి బి ఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్