మావోయిస్టుల మృతిపై జిల్లా ఎస్పీ ప్రకటన

71చూసినవారు
మావోయిస్టుల మృతిపై జిల్లా ఎస్పీ ప్రకటన
సీపీఐ మావోయిస్టులు, పోలీసులకు గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో కొత్తగూడెం జిల్లా డివిజనల్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. ఉదయం సుమారుగా 6: 45 గంటలకు కరకగూడెం పోలీస్ స్టేషన్ కు వాయువ్య దిశలో మోతె గ్రామం అటవీప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్