కలెక్టర్ ని కలిసిన మాజీ సైనిక సంఘం

569చూసినవారు
కలెక్టర్ ని కలిసిన మాజీ సైనిక సంఘం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం బోర్డు మెంబరు ప్రొఫెసర్ తిప్పన సిద్ధులు ఆధ్వర్యంలో భద్రాచలం మాజీ సైనికుల యొక్క సంక్షేమం కొరకు జిల్లా కలెక్టర్ అయినటువంటి ప్రియాంక అలా ని కలిసి మాజీ సైనికుల యొక్క సమస్యల గురించి, సైనిక ఆరాం ఘర్, ఫ్లడ్ రిలీఫ్ సెంటర్ కొరకు మంగళవారం వినతి పత్రాన్ని అందించడం జరిగింది. దానిపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వారి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్