రేపు కొత్తగూడెం రానున్న కేసీఆర్

4194చూసినవారు
రేపు కొత్తగూడెం రానున్న కేసీఆర్
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల 30న కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర నేత ఉప్పల వెంకటరమణ, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనవా వెంకటేశ్వరరావు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్