కొత్తగూడెం: ఎఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల ధర్నా

67చూసినవారు
బర్లిఫీట్ ఏరియాలో గల ఎస్ అండ్ పీసీ కార్యాలయంలో బుధవారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో నెం.22 ప్రకారం వేతనాలను పెంచాలని, ఈఎస్ఐ ను అమలు చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ -ఏఐటియుసి ఆధ్వర్యంలో జిఎం కార్యాలయాల వద్ద జరుగు ధర్నాలలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి కృష్ణయ్య పిలుపు నిచ్చారు. సమస్యలపై ధర్నా కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్