కొత్తగూడెం: కోనేరు చిన్ని ఇంటికి చేరుకున్న మంత్రి

61చూసినవారు
కొత్తగూడెం, శ్రీనగర్ కాలనీలోనీ కోనేరు చిన్ని ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  చేరుకున్నారు. వారి గృహంలో భోజనం చేసి అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్