కొత్తగూడెం: లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు

63చూసినవారు
కొత్తగూడెం: లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు
కొత్తగూడెంలో శనివారం నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక ధళ సభ్యుడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ దగ్గర లొంగిపోయారు. అందులో పొడియం మంగు(దేవేందర్) 26 చత్తీస్గడ్, మడివి అడిమే(అనూష) 23 (సం) చర్ల, తెలంగాణ, కుడం సోమాల్ 22 (సం) ఆంధ్రప్రదేశ్. లొంగిపోయి సాధారణ జీవనం గడపపాలనే వారు స్వయంగా తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గానీ సంప్రదించాలని ఎస్పీ తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్