బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు

1539చూసినవారు
బాధ్యతలు స్వీకరించిన బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు
ఇటీవల ఎన్నికైన కొత్తగూడెం బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. కొత్తగూడెం కోర్టు సమావేశం మందిరంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా తోట మల్లేశ్వరరావు, జనరల్ సెక్రటరీగా ఎమ్మెస్సార్ రవిచంద్ర, జాయింట్ సెక్రటరీగా సందుపట్ల ప్రవీణ్ కుమార్, ట్రెజరర్ గా అరకల కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్