నిలిచినా రాకపోకలు

63చూసినవారు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆళ్లపల్లి మండలంలోని జల్లేరు, కిన్నెరసాని, చింతపడి వాగులు ఉద్దృ తంగా ప్రవహించడంతో పరీవాహక ప్రాంతాలపై రాయగూడెం, కర్నెగూడెం, చంద్రపురం, పాతూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలో బుధవారం 71. 8 ఎం. ఎం. వర్షపాతం నమోదైంది. చెరువుల అలుగులు పడటంతో కల్వర్టులు, మట్టి రోడ్లు వరద కోతకు గురయ్యాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్