అశ్వాపురంలో 108 కేజీల బెల్లం పట్టివేత

53చూసినవారు
అశ్వాపురంలో 108 కేజీల బెల్లం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల బెల్లం, పటికను ఎక్సైజ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ మణుగూరు ఎక్సైజ్ పోలీసుల సంయుక్తంగా అశ్వాపురం మండలంలోని పిచ్చుకల తండా సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 108 కేజీల బెల్లం, 5 కేజీల పట్టిక, 100 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్