పొదెం వీరయ్యకి చైర్మన్ పదవి ఇవ్వటంతో అంబరాన్ని అంటిన సంబరాలు

68చూసినవారు
బూర్గంపాడు మండలం సారపాకలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర "ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్" చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య నియామకం చేసినందున మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మైనార్టీ డిసిసి చైర్మన్ మహిముద్ ఖాన్ బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పులపెల్లి సుధాకర్ రెడ్డి, మంద నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్