భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలోని సారపాక పట్టణం నందు శుక్రవారం ఐటిసి ఎస్ ఆర్ పి ఎలక్ట్రికల్ మేనేజర్ గా పనిచేస్తున్న అంజయ్య బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంగా మేనేజర్ అంజయ్యకి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఐటీసీ
ఎస్ ఆర్ పి ఎలక్ట్రికల్ జై ఇంజనీరింగ్ వర్కర్స్ పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మేనేజర్స్ హేమంత్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.