ఉప ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్

80చూసినవారు
ఉప ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణలో మునుగోడు తోపాటు ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరగనున్నాయి బిహార్‌లో మొకామ, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోనీ అంధేరీ ఈస్ట్, హరియాణాలోనీ అదమ్‌పూర్, యూపీలో గోలా గోక్రానాథ్, ఒడిశాలోని ధమ్‌నగర్‌లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషనర్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్