సారపాకలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం

79చూసినవారు
సారపాకలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం
బూర్గంపాడు మండలం సారపాక సీపీఐ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పినపాక నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 26న 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ప్రతి గ్రామశాఖలో భారత కమ్యూనిస్టు పార్టీ అరుణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్