మహాత్మా గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

78చూసినవారు
మహాత్మా గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే
మణుగూరు ప్రజాభవన్ లో భారతీయులకు స్వేచ్ఛ & స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి బుధవారం పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్