పినపాక మండలం భూపాలపట్నం గ్రామపంచాయతీలో శనివారం నూతన పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తున్నారని, పినపాక ఎంపీడీవో రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు 3 గంటలకు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభం ఉంటుందన్నారు.