భారీ వర్షాల వలన కోతకు గురైన పెద్ద వాగు రోడ్డుకు మరమ్మతులు

55చూసినవారు
భారీ వర్షాల వలన కోతకు గురైన పెద్ద వాగు రోడ్డుకు మరమ్మతులు
కరకగూడెం మండలంలో గతవారం కురిసిన భారీ వర్షాల వలన కరకగూడెం, చిరుమల్ల గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగు వరద ఉధృతి పెరగడంతో రోడ్డు కోతకు గురుకావడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ సిబ్బంది పరిశీలించి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా కోతకు గురైన ప్రాంతాన్ని ఎర్ర మట్టితో ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతులు చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్