వాగులు ఉద్ధృతం.. రాకపోకలకు అంతరాయం

78చూసినవారు
గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు గుండాల మండలంలోని మల్లన్న, కిన్నెరసాని, జల్లేరు, ఏడుమెలికెల వాగులు ఉద్ధృతంగా పొంగాయి. ఫలితంగా గుండాల-కొడవటంచ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడి లోలెవల్ చప్టా మీద 3 అడుగులు మేర వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. కొత్తపల్లి-దండు పేటమధ్యలో లోలెవల్ చప్టా నీటమునిగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్