అంబేద్కర్ సెంటర్ లో రోడ్డు ప్రమాదం

59చూసినవారు
అంబేద్కర్ సెంటర్ లో రోడ్డు ప్రమాదం
మణుగూరు పటణంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో పెట్రోల్ బంక వద్ద బుధవారం ఆగి ఉన్న డీసీఎం వ్యానును ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి గురైన యువకులు సారపాక కు చెందిన మహేష్ (23), పూజారి కళ్యాణ్ (24) గా స్థానికులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్