సారపాక: షిలోహు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

81చూసినవారు
సారపాక: షిలోహు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు
హైదరాబాదుకు చెందిన షిలోహు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సారపాకలో సీయోను ప్రేయర్ హౌస్ మందిరంలో బుధవారం గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. షిలో హు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ మోజెస్ ములక ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్