ఇంటర్మీడియట్లో స్పాట్ అడ్మిషన్లు

60చూసినవారు
ఇంటర్మీడియట్లో స్పాట్ అడ్మిషన్లు
బూర్గంపాడులోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 30న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటలకు స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్