సరైన సమయంలో సరైన టీకా వేయాలి

55చూసినవారు
సరైన సమయంలో సరైన టీకా వేయాలి
మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలవారి ఆశా కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడారు. అర్హులైన పిల్లలందరికీ సరైన సమయంలో సరైన టీకాను ఇప్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. సామ్ మామ్ పిల్లలను గుర్తించి అవసరమైతే ఎన్ ఆర్ సి కి రిఫర్ చేయాలని అన్నారు. టీవీ లక్షణాలు కనిపించిన వెంటనే తేమడ పరీక్షలు చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్