పాఠశాలకు వెళ్లే రోడ్డు బురదమయం

577చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ వలస ఆదివాసుల గుంపు నుంచి పాఠశాలకు వెళ్లే మట్టి రోడ్డు భారీ వర్షాలకు బురదమయంగా మారడంతో ఆ గుంపు ఆదివాసీల పిల్లల పాఠశాల కిలోమీటర్ పైనే ఉండటంతో ఈ రోడ్డు మీద గానే బురదలో నడుచుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి రోడ్డు వేయాలని ఆ గుంపు పెద్ద గంగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్