సారపాక కూడలి నందు ట్రాఫిక్ సమస్య

56చూసినవారు
సారపాక కూడలి నందు ట్రాఫిక్ సమస్య
ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో రోజురోజుకు పెరుగుతున్న వాహనముల వలన మెయిన్ కూడలి నందు రోడ్డు క్రాస్ చేయుటకు వాహనదారులకు, పాదచారులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. సారపాక సెంటర్లో ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ పెట్టవలసిన అవసరం ఉన్నందున సారపాక గ్రామపంచాయతీ ఈవో మహేష్ తో శనివారం చర్చించిన పినపాక నియోజకవర్గం బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు.

సంబంధిత పోస్ట్